ఆ మధ్య దత్తత తీసుకోటం మీద ఒక పోస్ట్ రాశాను.
కొన్ని రోజుల క్రితం Sushmita Sen ఇంకో పాపని దత్తత తీసుకున్నది అని చదివాను. ఎంత గొప్ప హృదయం. మళ్ళి ఇవాళ 'ఆకాశమంత' సినిమా చూశాను. అందులో కూడ ఒక ఫామిలీ ఒక పాపని దత్తత తీసుకుంటారు. ఇవి చదివినాక Follow up లాగ ఇది రాయాలి అనిపించింది.
అందరం ఒక బాబునో పాపనో దత్తత తీసుకుంటే ఈ ప్రపంచంలో ఎంత మార్పు వస్తదో కద?
No comments:
Post a Comment